దివాంధ దివ్యోపదేశం లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు ఫిబ్రవరి 26, 2022 బ్రహ్మసత్యమనుచు పరతత్త్వవిదులెల్లతెలిపినారుకాదె తెలివితోడసగుణనిర్గుణాల సరళితెలుసుకొమ్ముఅనుచు గురువు తెలిపె యసలునిజము లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు కామెంట్లు
తత్త్వచింత ఆగస్టు 23, 2020 1ఎవరు భార్యపుత్రుడెవరోయి కాపురంబు చూడకలుగువింత ఎవరు నీవు రాక యెటునుండి తెలియక తత్త్వ మెరుగ తరమె ధోరణిలోనే 2బాల్యమేమొ నాటపాటలకరుగును యువతి వలపు చిక్కె యవ్వనమ్ము ముదిమి వయసులోన ముసురుకొనునుచింత బ్రహ్మ ముందు మనసు పారదకట! (ముక్తికోరనట్టి మూర్ఖ బుధ్ధి) 3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము కుశలమడుగు తాను కూర్మి మీరు ఊపిరాగగానె నుండును బంధమ్ము మాయదారి జగతి మర్మమింతె మరింత చదవండి
వాత్సల్యం జూన్ 10, 2022 వంటచెరుకుమోత వక్కవైపున్నను వత్సలతనుపూను వనితయెపుడు కాయకష్టమెపుడుకష్టంబుకాదోయి అమ్మ ప్రేమలోని యార్ద్రతిదియె మరింత చదవండి
తాలిబానిజం ఆగస్టు 20, 2021 మానవహక్కుల మాటమరచిపొండి పౌరహక్కులనుచు పోరకండి బ్రతుకుంటెచాలోయి బలుసాకుతినవచ్చు ఉప్పమ్మవచ్చును నూపిరున్న మరింత చదవండి
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి