వెర్రి వేయివిధాలు

వేప విత్తు వెర్రి వేయివిధములాయె
 బాల్యమంత యింక బండలాయె
వయసు రాని విద్య వమనమగునుసుమ్ము
పెద్ద బుధ్ధి యంత పెడతలాయె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత