బండచాకిరి

రేపువచ్చుననుచు రెచ్చిపోయి మనము
బండచాకిరెపుడు బడలి చేసి
చేతులారమనము చెడితిమయ్యమనము
ఉన్నరోజు నంత నుసురుపెట్టి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత