పంకము-పంకజము

పంకజాక్షితోడ పంకమందుపొరలు
వీరి జూచి జనులు వెరగు పడరె
పందిబురదమెచ్చు పన్నీరు మెచ్చదు
అనెడునుడికియిట్లు నర్థమమరె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత