కంఠేకాలుడు

కాలుచేత చిక్కి కాలగతిని పొంది
మరల జన్మనెత్తు మర్త్యుడెపుడు
కంఠెకాలు చేరి కైలాసమునకేగు
మర్త్యుడెపుడు కూడ మరలి రాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత