శివుని ఆజ్ఞ

శివుని యాన లేక చీమైనా కుట్టదు
తాను కర్త యనుచు తామ సంబు
వదలు కొన్న వాడె వర్ధిష్ణుడైయుండు
పెద్ద లన్న మాట సద్ది మూట

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత