అమ్మతనం

అమ్మతన్నులెపుడునాప్యాయమగునోయి
బాధ్యతంత నేర్పుబాధకూడ
ఇట్టియోగమెపుడు యతిహాసయోగ్యంబు
మరుపునకునురాని మనకునెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత