తాలిబాన్లు -ధర్మోపదేశాలు

తాలిబాన్లు నోట ధర్మోపదేశాలు
శాంతి మంత్రపఠన వింతగాదె 
సమరమేలయనుచు సాయించె శ్రీసూక్తి
కాలమహిమనీవుకనగవలయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత