చేతి చమురు భాగోతం

కాంచనమ్ములేక కాంచలేవుగురువు
చేతి చమురు వదలి చిక్కు ముక్తి
ద్రవ్యవినిమయాన దర్శనంబుదొరకు
కాలమహిమకాదె కడకునేడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత