నగ్నసత్యం

నవ్వు లాటకాదు నగ్నసత్యమిదియె
జాన పదులు మాట జ్ఞాన పథము
ఆధునికులబ్రతుకు యంటురోగమటుల
వ్యాప్తి చెందు ననుట వాస్త వమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత