తొలియడగు

తొల్లియడుగయెపుడు తోచునుకష్టమ్ము
అడుగువేయగానె యసలు నీదు
నిర్ణయమ్మెతుదకునిపుణమైనదనుచు
తలపుకలుగనోయి తప్పకుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత