కనకదుర్గ

కనక దుర్గతల్లి.కాంచగానెమనకు
కామితమ్ములన్ని కలసివచ్చు
అమ్మ ప్రేమకన్న అమృతమేమిఘనము
దండమిడగరండి తదయకుండ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత