గొప్పదనము

గొప్పదనముకోరి కోటీశ్వరత్వమును
తెలివితేటలనెడి తెన్ను వలదు
మమతానుబంధపు మరుమల్లెపూతావి
మనకెంతో చాలయ్య మనకు మేలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత