మిత్రుడు మిత్రత్వం

బలముకలగినట్ఝి ప్రబలుడెపుడుకూడ
అండడండలిచ్చి యాదుకొనును
త్రోసివేయడెపుడు తోడుగా నుండును
శునకమైన నేమి సూత్రమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత