గురుశిష్యాను బంధము

శిష్యవత్సలతకు సీమయేముండును
గురువు ఘనత పెంచ గరువ పడును
చంద్రుగాంచినంత జలధిపొంగినటుల
మోదమందుకాదె ముదముహెచ్చి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత