ప్రార్థన పలము

ప్రార్థనంబు వలన ఫలమేమి కలగదు
ఆగ్రహమ్ము యీసుయల్ప బుధ్ధి
చపల బుధ్ధి తొలగు సత్వరమ్ము నిజము
సత్యమిదియె మనకు స్వామి తెలిపె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత