కనుమా - ప్రాణిహింస
వెలది జూదము పానము వేట పలుకు ప్రల్లదనము,సొమ్ముని ష్ప్రయోజనము గా ఖర్చు పెట్టడం అనేవి యేడు వ్యసనాలు, వెలదీ అనేది వదిలి పెడితే ,కోడి పందేలులో ఇవన్ని వున్నాయి.పండగ పూట కుటుంబసభ్యులతో విందు వినోదాల్లో పాలుపంచుకోక వూర్లంబడి తిరిగితే ఏమి ఆనందమో తెలియదు. తమ అమూల్యమైన సమయాన్ని ధనాన్ని వ్యర్థంగా తగలేసి జీవహింస లో పాలుపంచుకోవడం తప్ప.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి