వంటవచ్చుమగడు

వంటవచ్చుమగడు వనితకిచ్చువగపు
పరువతక్కువనుచు బాధపడగ
నవ్యరుచుల కొరకునవలామణులతోడ
చర్చ చేయుచుండు చవటవోలె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత