వరము -పాఠము

కొందరొత్తురోయి క్రొంగొత్త వరమట్లు
నీదు బ్రతుకునంతనింపిపోవ
బ్రతుకుపాఠమంత బాగుగా నేర్పుగా
వచ్చిపోదురోయి వగపుదెచ్చి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత