ప్లెస్+మైనస్సు-

పుత్రుడైన నేమి పుత్రికైననునేమి
కూహకంబుకాడె కూడికనుట
తీసివేయదగదు తీరైన పుత్రిని
రెండు కనులయట్లు నుండదగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత