కట్న కాపీనము

పైడి కొరుకు యేడ్చుపేరాశ వరుడంత
తాళిబొట్టులేని తాళికట్ట
కనులకొలకులందు కలికికన్నీరొవొలిక
ఇంతకన్నఘోరమిలనుకలదె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత