యాచనా దైన్యం

దేహియనుట యెంత దౌర్భాగ్య మనకింక
అట్టి బ్రతుకు వలదు నరికినైన
అడుగలేదెయనుట యధమమైన బ్రతుకు
ఇవ్వు వలదునాకు యింక యెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత