నిర్ణయించుకొమ్ము

నిర్ణయంచు కొమ్ము నేడుమంచిదనుచు
చేతి లోనయున్న చైతన్యమంతయు
అభ్యుదయము పథము నందుకొనగనీవు 
వాడుకొనగ వలయు వాస్త వమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత