కుక్క -కూర్మి

కాయకష్టమున్న కడుపుతీపికలుగు
తల్లికల్గినట్టితనయు దిడిగొ
కుక్క కన్న ఘనత కూర్మిసుతనకేది?
వీపునెక్కితిరుగు వింతకనుము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత