నీతి- అవినీతి

ధనముకొరకుపరగుదరిచేర్చునరకాన్ని
సుఖముదక్కదసలు దురిత మొదలు
అతిగనాశగొన్నయవనీతిమరకయే
అంటుకొననునిన్నునంతమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత