మర్కట తపస్వి

మర్కటమ్ముమదిని మాయనిభక్తితో
ధ్యానమగ్నుడయ్యె తపసియట్లు
పూర్వభవమునందు పుణ్యంబూప్రోవంత
ఇపుడుకలిగెనేమొయెవరికెరుక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత