నూయి - గొయ్యి

చెట్టునెక్కగానెచిరుతచంపగలదు
నామరూపులెల్ల నదియెమ్రింగు
ప్రాణగండమిట్లు పరిణమించునకట
విధికిచిక్కెనరుడు వింతగాను
విధి రాత యేరీతి విఘ్నంబుచేయగా
ఏరేతికలుగునొ యెరుక లేదె
నదిలోని దూకిన సుడిగుండ ముండెగా
తటివైపుచూడగా తారసిల్లు
చిరుత నేనిట్లు తరుమగలగుదును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత