పూర్వజన్మకర్మ

పూర్వజన్మ కర్మ పూర్తిగా నశియించె
జ్ఞాన లభ్దిచేత జ్ఞాతమాయె
రామనామ మహిమ రక్షనొసగునాకు
ధ్యానమగ్నమాయె తపముచేత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత