పూరిపాక

పూరిపాకయైన పుట్టిల్లాగానెంచి
టిఫనుకొరకువస్తి తీరుబడిగ
విసుగువచ్చెనాకుపెసరట్టుకొరకునై
ఎపుడువచ్చునింక నెరుకలేదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత