లాలనము

లాలనంబు వలన లౌల్యంబు మప్పును
దండనమ్ము చేత దక్షతొదువు
గురువు హస్త మెపుడు కురిపించు నమృతమ్ము
గురువు మదిని విసము కురియ దెపుడు
“ లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః 
తస్మా త్పుత్రంచ శిష్యం చ తాడయే న్నతు లాలయేత్”
                చాణక్యుని సూక్తి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత