జగమొండి

జగడమాడనేల జగమొండితోనీవు
కంఠశోషదప్ప కార్యమగునె
అంతకన్న నయమునడవిలో నేడ్చిన
మనసుకుదుటపడును మాటదక్కు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత