చింకిపాత

చింకి పాత గట్టి చీనాంబరపు భ్రాంతి
ఆత్మవంచనంపునాధునికము
బిచ్చమెచ్చువారు మెచ్చరెపుడునిన్ను
పొట్టకొట్టెననుచు పోరగలరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత