బతకమ్మ

బ్రతుకు నిచ్చుతల్లి భాగ్యమొసగవమ్మ
కన్నతల్లవోలె కావుమమ్మ
అనుచు నాడిపాడి ఆనంద మందరి
నవ్యభారతాన నంద నాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత