సూక్తులు
అన్యలేవరిపైన యాధారపడకోయి
నీదునీడకూడనిన్నువొదులు
కటికచీకటైనకనపడదునీనీడ
నాగరాజు మాటనమ్మమోయి
చిరునగవుయెకటెచింతలనెల్లను
చిదిమివేయినోయి చీల్చువెరపు
దాచగలదునగవు దారుణబాధను
నాగరాజు మాట నమ్మవోయి
బ్రహ్మలోనెపుట్టి బ్రహ్మలోతానుండి
బ్రహ్మయైనతాను పరుగుచుండు
కార్యకారణాల కర్తృత్వమంతయు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి