భూత-భవిష్యత్తు-వర్తమానం

భూతకాలమంత బుద్ధిలో దాగుంది
భవితకలదునీదు భుజముపైన
వరమానమంతవ్యర్థంబుచేయక
కర్మలాచరింపవలయుకాలమెరిగీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత