సారమేయవైభవము

కాలమహిమకాదె కనకంపుగద్దెపై
కుక్కయొకటికొలువదీరె
అధివసించవచ్చునధికారపీఠాన
శ్వానగుణముమాన్ప సాధ్యమగునె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత