సింహము-చివాట్లు

సింహమైన నేమి చీవాట్లుతినకున్న
దినముగడవదెపుడు తీరుగా ను
రాజుననుచు నీవు రాజసంబునుచూప
జాలిచూపదెపుడు జాలి తోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత