ఆచారాలూ అభీష్టసిధ్ధులు

గంగవద్దకెళ్ళి తుంగగొప్పయనుచు
వాదలాడతగదు వరుసదప్పి
వింధ్యనగమువద్ద వేరొక  యద్రిని
మెచ్చుకొనుటదగదు మేరమీరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత