తాలిబాన్లు

తాలిబాను లెల్ల తల్లడిల్లునటుల
రాజనీతి తోడ రట్టుపెట్టి
విజయమందినట్టి వీరవరునకుహా
రతికి సిధ్ధపడుడురమణులార!
గగనవీరులంత గగనాన విహరించి
శత్రుసేననంత సంహరించి
విజయమందినట్టివీరవరులకుహా
రతికి సిధ్ధపడుడు రమణులార

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత