అజ్ఞానము

కొంత తెలియగానె యంతాతెలిసినట్లు
మదిని నీవు దలచ మదము హెచ్చు
అన్ని తెలియగానె యసలేమి  రాదంచు
తత్త్వమర్థమగును తనకుతానె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత