పిరికి పాలకుడు

బలములేని పిరికి పాలకుడైనచొ
ప్రజలకష్టమంత  పరులపాలె
మానధనములంత మట్టిలో కలియును
దుఃఖమొకటిమిగులు సుఖముకల్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత