కవులకష్టాలు
అప్పుపుట్టునెపుడునాదిత్యుదయచేత
వేసవందుతాను వసులుసేయు
ఇచ్చిపుచ్చుకొనుట యిలలోని ధర్మమ్ము
నీటిలోనకలదునీతియిట్లు
"అప్" శబ్దమునకు సంస్కృతంలో నీరు అని అర్థము.అప్పు=ఋణము (తెలుగు)
(వేస--వసు --ప్రాసయతి కుదురుతుందా)
ఇది మార్గ కవిత కాదు.దేశి కవిత కావున దోషమేమీ లేదని నా భావన.
వేస --వసు (ఇక్కడ ప్రాసయతి సరిపోతుందా?) అనుశంక
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి