మేధావులకర్తవ్యము

బుధ్ధిమంతులెపుడు మౌనముద్రనుబూన
చవట చేయునింక శాసనమ్ము
రాజనీతి లోన రాటుదేలినవారె
అడుగు ముందుకేయ యర్హులోయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత