సెల్ఫీ పిచ్చి

పిచ్చిలోని సెల్పి పిచ్చఘనతకాంచు
మార్కటానికంత మతులుబోవ
సెల్పిదిగెను నేడు చివరికీరీతిగా
వేయువిధమలాయె వెర్రి యకట,,

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత