నామస్మరణ

స్నాన సంధ్య లందు జపముతపములందు
రేపు మాపులనక రేయి పవలు
గొంతు యెత్తి నీవు గోవిందు నామము
స్మరణ చేయ వయ్య మరవకెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత