రాజకీయవైద్యుడు

రాజకీయమందురాటుదేలినవెజ్జు
వైద్యశాల పెట్టె వేడుకొప్ప
రాజవైద్యడితడు రాండింకమీరంత
పదవి మందు నిచ్చి బాగుచేయు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత