సైనికుడు

ప్రాణమంత యితడు పణముగాపెట్టుచు
దేశ సేవ చేయు ధీరవరడు
ఇతనివలనకాదె యింటిలో మనకింక
చింతలేని బ్రతుకు చిక్కెనౌర!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత