భద్రాద్రి వాసుండు

భక్త రక్షణంబుసేయ భద్రాద్రి రాముడు
విమతుడైననేమి విసుగు లేక
అవతరించెయిచ్చెయారులక్షలపుడె
గోలుకొండవిభుడుకోరకుండ

వాడిగతపుజన్న వాసనలేమిటో
పూర్వజన్మ మందు పుణ్యమేమొ
భక్తిలేని యట్టి పాదుషా నప్పుడె
దర్శనంబునొసగి ధన్యుజేసె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత