బాలసఖుడు

బాలసఖునిరాక బ్రహ్మానుభూతిగా
మోదమందినాడు మోహనుండు
అతిథిపాదపద్మనర్చనంబంతయు
ఆచరించిచూపునందమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత