పరోపకారము

సాయమందజేయ సాధ్యంబుకాకున్న
జనులకైన మనము సాయమొసగు
ధర్మమొకటి యుండు ధరణణీతలమందు
ఆచరించవలయు నార్యులార

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత